కోనసీమ: కొత్తపేట పంచాయతీలో వార్డుల వారి కులాల వివరాలు సంబంధించి ఎన్నికల అధికారులు సేకరించిన వివరాలను కార్యదర్శి నరసింహమూర్తి గురువారం ప్రవేశపెట్టగా గ్రామసభ ఆమోదించింది. తహసీల్దార్ వై.రాంబాబు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గ్రామస్తులు పాల్గొని ఆమోదం తెలిపారు. కొత్తపేట పంచాయతీలో వార్డులు సంఖ్యను పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల వారి కుల విభజనపై గ్రామసభ ఆమోదం


