హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు’

GNTR: ఎన్టీఆర్ బస్టాండ్‌లోని దుకాణాల్లో వస్తవులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ హెచ్చరించారు. గురువారం బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన గ్యారేజీ, కార్గో ఆదాయ-వ్యయాలను పరిశీలించారు. అనంతరం ఎలక్ట్రిక్ బస్ డిపో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.