హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముద్దు పెట్టి ముంచేశారు': MLA బండారు సత్యానందరావు

E.G: కొత్తపేట మండలం డేగలవారిపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గత పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.