మొదటిసారి మేకప్ వేసుకునేవారు ముందుగా ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, ప్రైమర్ రాసుకోవాలి. హెవీ ఫౌండేషన్ బదులు బీబీ క్రీమ్, మచ్చలపై కన్సీలర్ వాడాలి. పౌడర్, బ్లష్, లిప్‌స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్‌తో అందంగా మెరిసిపోవచ్చు. రాత్రి పడుకునేముందు మేకప్‌ను తప్పక తొలగించాలి.
ఆరోగ్యం
మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?


