SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారని ఎమ్మెల్యే పల్లె సింధూర తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి'


