NLR: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 5న మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం డీసీపల్లిలో సీజీఎఫ్ నిధులతో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పొంగూరు కండ్రిగ జాతీయ రహదారి సమీపంలోని శ్రీ అచ్చమ్మాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'మర్రిపాడుకి రానున్న మంత్రి'


