E.G: అనంతపురం జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఏఐకేఎంఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్ల వెంకట్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలి'


