హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ జాతరకు ముహూర్తం ఖరారు

NLR: వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర నిర్వహణకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 16న తొలి చాటింపు, 23న రెండోది, 30న మూడో చాటింపు జరగనుంది. మూడో చాటింపుతో ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 1న ముగుస్తాయి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.