హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఔట్సోర్సింగ్ జిల్లా స్థాయి సమావేశం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగింది. ఆర్టీసీలో పని చేస్తున్న 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపొతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామన్నారు.