హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కోడిగుడ్డు వెజ్జా? నాన్-వెజ్జా?.. క్లారిటీ

కోడిగుడ్డు వెజ్జా? నాన్-వెజ్జా? అనే సందేహంపై డాక్టర్ విక్రాంత్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. గుడ్లు 2 రకాలని.. పుంజు-పెట్ట కలయికతో వచ్చే నాటు గుడ్డులో(ఫెర్టిలైజ్డ్) ప్రాణం ఉంటుంది కాబట్టి అది నాన్-వెజ్.. సాధారణ గుడ్డులో(అన్‌ఫెర్టిలైజ్డ్) ప్రాణం ఉండదని, పాలు ఎలా వెజిటేరియనో అది కూడా వెజ్ కిందే వస్తుందని స్పష్టం చేశారు. ఇందులో B12, A, D, E, K, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయన్నారు.