వేరుశెనగ, బెల్లం కలయికతో తయారయ్యే పల్లీపట్టీ కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఐరన్, క్యాల్షియం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచగా, పల్లీలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ ఒక పల్లీపట్టీ తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి, రక్తహీనత సమస్య దూరం అవుతుంది.
ఆరోగ్యం
పల్లీపట్టీతో ఆరోగ్య ప్రయోజనాలు


