హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మఖానాతో ఆరోగ్య ప్రయోజనాలు

మఖానా (తామర గింజలు) ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువ. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.