HNK: కరీంనగర్-హనుమకొండ మధ్య కొనసాగుతున్న రోడ్డు పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని R&B శాఖ మంత్రి వెంకటరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డితో నేడు పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
రోడ్డు పనులను వేగవంతం చేయాలి: మంత్రి


