JN: తెలంగాణ ప్రయోజనాలను CM రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెడుతున్నారని జనగామ MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ JNలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ హామీలు వెయ్యి రోజులు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధు, పంట నష్టపరిహారంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు: పల్లా


