HNK: శాయంపేటలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ MLA గండ్ర సత్యనారాయణరావు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. CM రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ద్వారా విద్యా ప్రమాణాలు పెంచుతున్నామన్నారు.
తెలంగాణ
విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం: MLA


