SRD: ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు DEO రోహిణి తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి సన్మానం: DEO


