VKB: తాండూరు 10వ వార్డులో ఓడిపోయిన కౌన్సిలర్ నర్సింలు తనతో పాటు స్థానిక విలేకరిని బెదిరిస్తున్నారని మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే బెదిరించారని డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 5 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కౌన్సిలర్‌పై మాజీ సర్పంచ్ ఆరోపణలు


