HYD: ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల అక్రమ అడ్మిషన్లపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాల రెగ్యులరైజేషన్‌ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల నేతలు టీజీసీహెచ్ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
బీ-కేటగిరీ సీట్లపై విద్యార్థి సంఘాల ఫైర్


