హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సందడితో జన్మాష్టమి వేడుకలు

VKB: హస్నాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం రత్నకళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.