హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ చైతన్య స్కూల్‌లో జన్మాష్టమి వేడుకలు

RR: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణతో ఆకట్టుకున్నారు. చిన్నారులతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.