VKB: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో దోమ మండలం పోతిరెడ్డిపల్లి ఊర చెరువును నీటిపారుదల శాఖ డీఈఈ మంజుల పరిశీలించారు. చెరువు మరమ్మతులపై స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే పనులు చేపట్టి సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ
రైతుల సమస్యలపై డీఈఈ మంజుల ఆరా


