KMM: ఖమ్మం మండలంలో గురువారం పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉచిత కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన కోసం ఎంతో మంది ప్రాణాలను లెక్కచేయకుండా తనతో ప్రయాణం చేశారని, వారి మేలు ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: పోలీస్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్: మంత్రి


