హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాల సీఐగా ప్రవీణ్ కుమార్..

HNK: పరకాల సీఐగా ఏ. ప్రవీణ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. సీఐ మాట్లాడుతూ.. పరకాల సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని, సర్కిల్ పరిధిలో ప్రజలు ఏ సమస్య ఉన్న తమని నేరుగా సంప్రదించవచ్చని అన్నారు. నూతన సీఐని పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.