హైదరాబాద్: 28°C
తెలంగాణ

"NGOలు దరఖాస్తు చేసుకోండి "

BHPL: నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ పథకం కింద BHPL జిల్లాలో డీ-అడిక్షన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగిన స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం, అవసరమైన మౌలిక వసతులు కలిగిన సంస్థలు SEP 30లోపు c-Anudaan పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.