SRPT: సూర్యాపేటకు బుల్లెట్ రైలు, రైల్వే కారిడార్ సాధనకు ఉద్యమం ఉధృతం చేయాలని వ్యాపార, స్వచ్ఛంద, పౌర సంఘాలు నిర్ణయించాయి. గురువారం పబ్లిక్ క్లబ్‌లో తోట శ్యామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు సిద్ధమవ్వాలని తీర్మానించారు. రైల్వేలో నిర్లక్ష్యం తగదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి సమాంతరంగా రైలు మార్గం కావాలన్నారు.
తెలంగాణ
సూర్యాపేటకు రైలు కావాలి... ఢిల్లీలో దీక్షకు సిద్ధం!


