భూపాలపల్లి నూతన విద్యాశాఖ అధికారి లలితను కేజీబీవీ యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జీసీడీఓ శైలజ, జిల్లా అధ్యక్షురాలు చల్ల సునీత, అసోసియేట్ ప్రెసిడెంట్ జి.మనోరమతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన డీఈఓను సన్మానించిన కేజీబీవీ యూనియన్


