RR: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లూరు ట్రాఫిక్ ఎస్‌ఐ దాదా సాహెబ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ, ప్రజల కోసం పనిచేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ
ట్రాఫిక్ ఎస్‌ఐని పరామర్శించిన జాయింట్ సీపీ


