RR: వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వెంకటేశ్వరనగర్ డివిజన్లకు చెందిన 105 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి రూ.1,05,12,180 విలువైన ఆర్థిక సాయాన్ని అందించారు.
తెలంగాణ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన గాంధీ


