MDK: రామాయంపేట మున్సిపాలిటీలోని 79, 80, 87 పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి తనిఖీ చేశారు. బీఎల్‌ఓ యాప్, ఏఎస్‌డీ రిజిస్టర్లను పరిశీలించిన అధికారులు మూడు కేంద్రాల్లో 69 నో మ్యాపింగ్, 684 లాజికల్ లోపాలను గుర్తించారు. ఓటర్ల వివరాలను యాప్‌లో ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని ఆర్డీఓ బీఎల్‌ఓలను ఆదేశించారు.
తెలంగాణ
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన RDO


