హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేతో జిల్లా నేతల ములాఖత్

ATP: అరెస్ట్‌కు గురై కర్నూలు జిల్లా పంచలింగాల కారాగారంలో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షిని వైఎస్సార్‌సీపీ నాయకులు ములాఖత్‌లో కలిశారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, యువనాయకుడు భీమ్‌రెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు.