హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: కనకదుర్గ కాలనీలోని క్యాంప్ ఆఫీస్ లో 11 మంది అర్హులైన లబ్ధిదారులకు నేడు 6.50 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ చెక్కులను నేడు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.