KMM: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఏన్కూర్ టు పల్లిపాడు రహదారిపై నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని గురువారం రాస్తారోకో చేశారు. వంట నూనెలు, పప్పులు, పాలు పెరుగు, వంట గ్యాస్, కూరగాయలు విపరీతంగా రేట్లు పెరిగిపోవడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. కానీ BJP ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు.
తెలంగాణ
నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని రాస్తారోకో


