NRPT: కొత్తపల్లి (మం) భూనీడు గ్రామానికి చెందిన రాఘవేందర్‌గౌడ్ కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించాడు. ఆటో నడుపుతూ.. తండ్రి కృష్ణయ్యగౌడ్ కుమారుడి చదువుకు అండగా నిలిచారు. రాఘవేందర్ విజయంతో గ్రామంలో హర్షం వ్యక్తమైంది. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు అతడిని అభినందించారు.
తెలంగాణ
ఆటోడ్రైవర్ కుమారుడికి ప్రభుత్వ మెడికల్ సీటు


