హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ చిట్కాలతో సీజనల్ వ్యాధులకు చెక్

జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. వేడి వేడి ఆహారం, పండ్లను తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, తరచూ చేతులు కడుక్కోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే తులసి, అల్లం టీ అలవాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, అల్లం, పసుపు చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.