PDPL: జిల్లాలో నీటి వనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీకర్షదేశించారు. గురువారం ఆయన ఐడీవోసీలో నీటిపారుదల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. చెరువులు ,కుంటలు, ఇతర నీటి వనరుల ఆక్రమణలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. కాలువల్లో పేరుకుపోయిన మొక్కలు, పూడిక తొలగించాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
నీటి వనరుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్


