BHPL: జిల్లాలో వినాయక చవితి ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మండపాల నిర్వాహకులతో నేడు సాయంత్రం 5.30 గంటలకు జిల్లా పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవడంతో పాటు విద్యుత్, అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించనున్నారు. రహదారులకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: నేడు మండపాల నిర్వాహకులతో సమావేశం


