HNK: రాష్ట్రంలో రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోలేపల్లి రామ్మూర్తి అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లావుల లలిత యాదవ్, మర్రి యాదవ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి'


