హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్ణత సమయానికి హాజరు కావాలి: SP

BHPL: పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి జిల్లా యువతకు ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ అందించేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6న ఉదయం 7 గంటలకు జిల్లా SP కార్యాలయ ప్రాంగణంలో శారీరక, రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు SP వెల్లడించారు.