కొన్ని చిట్కాలతో ఆయిలీ స్కిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖానికి పాలు లేదా తేనె రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే జిడ్డు తొలగుతుంది. గుడ్డు తెల్లసొన, ద్రాక్ష, నిమ్మరసం మిశ్రమం చర్మాన్ని బిగుతుగా, మృదువుగా మారుస్తుంది. పదే పదే సోప్ వాడితే చర్మం పొడిబారుతుంది. కాబట్టి రోజుకు 2-3 సార్లు సాధారణ నీటితో కడగడం మంచిది.
ఆరోగ్యం
జిడ్డుకు చెక్ పెట్టాలంటే..!


