MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలం నాటి గొల్లాల గుడికి కేంద్రం జాతీయ స్మారక హోదా కల్పించడం జిల్లాకు గర్వకారణమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి అన్నారు. ASI తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. రామప్ప సమీపంలోని త్రికూటాలయం అద్భుత శిల్పకళకు ప్రతీక అన్నారు. కేంద్రం, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గొల్లాలగుడికి జాతీయ గుర్తింపు.. ములుగుకు గర్వకారణం


