నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్ సీటుపై పడింది. ఈ సారి మేయర్గా అవకాశం ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ ఏర్పడ్డాక ఇప్పటివరకు వరుసగా ఓసీ, బీసీ, ఎస్టీ(మహిళ)కు అవకాశం దక్కింది. ఈ సారి జనరల్ కేటగిరిలో ఉంటుందని చర్చ సాగుతోంది. బీసీ, ఎస్సీలు కూడా ఆశలు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు మేయర్ పీఠం ఎవరిదో?


