కాకినాడ కలెక్టరేట్‌లో ఈ నెల 5న కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు డీఆర్వో డాక్టర్ డీటీ నాయక్ తెలిపారు. 100 మంది ఉద్యోగులు రక్త దానం చేయనున్నారని, రెడ్స్ సహకారంతో శిబిరాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం


