MDK: మెదక్‌లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల భవనాలను ఏడాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావుతో కలిసి వైద్య, నర్సింగ్ కళాశాలలు, జనరల్ ఆసుపత్రి పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయండి: మంత్రి


