GDWL: అయిజ 19వ వార్డులో ప్రజలకు నీటి కొరతను తీర్చడానికి మున్సిపాలిటీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రజల అవసరాల కోసం నూతనంగా బోరు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నీటి కొరతను తీర్చడానికి నూతన బోరు ఏర్పాటు


