హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సాముహిక వరలక్ష్మీ వ్రతాలు

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, పురోహితుడు మోహన్ జ్యోషి తెలిపారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఆలయ కమిటీ సమకూర్చనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.