NGKL: నాగర్‌కర్నూల్ పట్టణంలో విద్యుత్ సరఫరా, లో-వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ఛైర్మన్ తీగల సురేంద్ర కుమార్ విద్యుత్ శాఖ SE కె.వి.నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని SE హామీ ఇచ్చారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఛైర్మన్ చొరవ


