NDL: శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల్లో సరుకు నిర్వహణతో పాటు రైల్వే లింక్డ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్స్ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకరిస్తుందని బీసీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి బీసీని కలిసిన శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ ప్రతినిధులు


