హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులను ఆకట్టుకుంటున్న ఆర్గానిక్ కృష్ణా మందిరం

NLG: చిట్యాల మండలం తాళ్లవెల్లెమలలోని ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రత్యేకతలతో అలరారుతోంది. ఐఐటీ పూర్వ విద్యార్థి వెంకటేశ్వర్లు తన ఎకరాల భూమిలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ పూజారుల ప్రమేయం లేకుండా భక్తులే స్వయంగా స్వామిని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో అల్లరారుతున్న మందిరం భక్తులను ఆకట్టుకుంటుంది.