చేతుల శుభ్రతలో నిర్లక్ష్యం వద్దని నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్ర చేతులతో ఆహారం తీసుకుంటే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి డయేరియా, హెపటైటిస్, జలుబు, కంటి సమస్యలు వస్తాయి. సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాటు నేర్పించి, ఆరోగ్యంగా ఉంచండి.
ఆరోగ్యం
చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారా..?


