హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్ రాజీనామా చేయాలి'

WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల కోసం పనిచేయడం లేదని, అసెంబ్లీకి హాజరుకావడం లేదని ఆరోపిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.